Home Top Ad

Responsive Ads Here

Benefits of drinking Warm Water in the Morning. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగటం ఎందుకు?


ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగటం ఎందుకు?



గోరువెచ్చని నీరు 100 % శ్వాస సంబంధిత వ్యాధులను, తలనొప్పి, లో'బిపి', కీళ్లనొప్పులు, హార్టుబీట్, కొలెస్ట్రాల్,పెరుగుదలను, ఆస్తమా, పొడిదగ్గు, బ్లాక్ అయినా నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు, సంబంధిత వ్యాధులన్నిటిని నయం చేయగలవు.

గోరు వెచ్చని నీరు ఎలా త్రాగాలి?

ఉదయం పడిగడుపున 4 గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలి. 45 నిమిషాలవరకు ఏమి తినకూడదు.

మీరు 4 గ్లాసుల నీళ్లు ఒక్కసారే తాగలేకపోతే మొదట 1 గ్లాసు, తర్వాత 2 గ్లాసులు ఇలా మెల్లగా అలవాటు చేసుకోవాలి.

గోరువెచ్చని నీరు త్రాగేవారికి కలిగే ప్రయోజనాలు

డయాబెటిస్ - 30 రోజులల్లో
బి.పి. - 30 రోజులల్లో
కడుపు సంబంధిత -10 రోజులల్లో
అన్ని రకాల క్యాన్సర్లు -9 నెలలలో
నరాల బ్లాకులు - 6 నెలలలో
మూత్ర సంబంధిత - 10 రోజులల్లో
గొంతు, చెవి, కంటి, ముక్కు, - 10 రోజులల్లో
స్త్రీల ఋతుక్రమము- 15 రోజులల్లో
గుండె సంబంధిత - 30 రోజులల్లో
తల నొప్పి/ మైగ్రేన్ నొప్పి - 3 రోజులల్లో
హై బి.పి - 30 రోజులల్లో
కొలెస్ట్రాల్ - 4 నెలలలో
ఆస్తమా - 4 నెలలలో
పై వన్నీ తగ్గుతాయి

కూల్ వాటర్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం.
కూల్ వాటర్ మరియు కూల్ డ్రింక్స్ హార్ట్ ఎటాక్ కి ముఖ్యకారణం
కూల్ వాటర్ లివర్ సమస్యలు తెస్తుంది.
వాటర్ బాట్టిలు, ఐస్ క్రీములు మీ కుటుంబీకులకు అలవాటు చేయకండి.

5 comments:

  1. I totally agree with you! This product naming agency really helped me not only with my new business, but also in enhancing my creativity. Never thought I could be this creative and all thanks to their new online course. learn more

    ReplyDelete