Home Top Ad

Responsive Ads Here

What Mistakes we do while lighting a diya ? దీపారాధనలో మనకు తెలియకుండా చేసే పొరపాట్లు ఏంటి?


దీపారాధనలో మనకు తెలియకుండా చేసే పొరపాట్లు ఏంటి?


స్త్రీలు కుందుల్లో దీపారాధన చేయకుడదు.
అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు.
ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు.
దీపాన్ని ఆవరవత్తితో వెలిగించాలి, లేకపోతే చిరు దీపంతో వెలిగించాలి.
దీపారాధన కుందికి మూడుచోట్ల పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి.
విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగ దీపాన్ని ఉంచరాదు.
దీపం కొండెక్కితే 108 సార్లు 'ఓం నమఃశివాయ' అని జపించి దీపం వెలిగించాలి.

No comments