Home Top Ad

Responsive Ads Here

Punishments for our Sins in Hell? మనం చేసే (పనులకు) పాపాలకు యమలోకంలో శిక్షలు ఏముంటాయి?


మనం చేసే (పనులకు) పాపాలకు యమలోకంలో శిక్షలు ఏముంటాయి?




పరుల ధనాన్ని, పరస్త్రిని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాదుతారు.
స్త్రీల ధనాన్ని తీసుకుంటే కటిక చీకటిలో నరికిన చెట్ల మీద పడవేయటము.
తల్లి, తండ్రి బాగోగులను చూడని వాడిని, నిప్పులు చెరిగే సూర్యుడి కింద మాడి మాసెయ్యేలా చిత్రవధ చేయటము.
సంభోగించకూడని వారితో సంభోగిస్తే మండుతున్న ఇనుప మూర్తిని, అనగా స్త్రీ మూర్తిని స్త్రీ, పురుషమూర్తిని పురుషుడు కౌగిలించుకునేలా చేయటం.
అబద్ధాలను ఆడిన వారిని వంద యోజనముల గల పర్వతం పైనుంచి పడత్రోసి పచ్చడిలా చేయటము, ఇలా ఒక్కొక పాపానికి ఒక్కొక శిక్ష ఉంది.మొత్తం ౮౪ లక్షల నరక శిక్షలున్నాయి.
గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్య కృత్యాల్లో ఎంత పాపం చేస్తున్నామో, మరెంత పాపాన్ని మూటగట్టు కుంటున్నామో అర్థమవుతుంది.

No comments