Home Top Ad

Responsive Ads Here

What is the best time to visit a temple? ఏ గుడికి ఏ ఏ వేళలో వెళితే ఎంత పుణ్యం?


ఏ గుడికి ఏ ఏ వేళలో వెళితే ఎంత పుణ్యం?



ఉదయాన్నే శ్రీమహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది. శ్రీమహావిష్ణువు స్థితి కారకుడు, కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్య వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ది ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు.


మహేశ్వరుడు లయకారకుడు, కావున రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుడిని దర్శించాలి.

No comments