Home Top Ad

Responsive Ads Here

What is the right place to do Japa? ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది?


ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది?


గృహంలో ఎంత సమయం చేసిన ఎంత ఫలితము. ఉంటుంది. నదీ ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితము వస్తుంది. గోశాలలో వందరెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితము వస్తుంది.

పుణ్య ప్రదేశాల్లోనూ, దేవతా సన్నిధిలోనూ చేస్తే పదివేల రేట్లు ఫలితము వస్తుంది. శివసాన్నిధ్యంలో మహోన్నతమైన ఫలం వస్తుంది. పులితోలు మీద కూర్చొని జపిస్తే మోక్షం కలుగుతుంది.


ఆలాగే వెదురు తడికపై కూర్చొని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కూర్చొని జపిస్తే రోగాలు వస్తాయి.నెల మీద కూర్చొని జపిస్తే దుఃఖమూ, కొయ్యపిత మీద జపిస్తే దౌర్భాగ్యం కలుగుతుంది. గడ్డి మీద జపిస్తే కీర్తి నాశనము అవుతుంది.

No comments