Home Top Ad

Responsive Ads Here

Why Jaggery and Jeera is put on Bride and Groom heads together? పెళ్లిలో వధూవరుల ఒకరి పై నొకరు తలలపై జీలకర్ర, బెల్లం పెట్టేదేందుకు?


పెళ్లిలో వధూవరుల ఒకరి పై నొకరు తలలపై జీలకర్ర, బెల్లం పెట్టేదేందుకు?




మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్రా, బెల్లము, పెట్టేది శుభసూచికములతో పాటు, శరీరాల్లో ఉన్న దోషాలు పోవాలని, జీలకర్రా, బెల్లంలా వారిరువురూ కలిసి మెలసి ఉండాలని. జీలకర్రా, బెల్లం పెట్టె సమయమే వధూవరుల తోలిస్పర్శ. ఎప్పుడైతే ఒకరినొకరు తాకుతారో అప్పుడే పెళ్ళైపోయినట్టు.

No comments