Home Top Ad

Responsive Ads Here

Why Karthika Snanam? కార్తీక స్నానమెందుకు చేయాలి?


కార్తీక స్నానమెందుకు చేయాలి?




ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మీద వరకు నీటిలో ఉండి స్నానం చేయటం ద్వారా ఉదార వ్యాధులు నయమవుతాయి.
కార్తీక స్నాన విషయంలో ఒక ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది.

వర్షకాలం తర్వాత వచ్చే కార్తీకమాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దాని వల్లే కార్తీక మాసంలో నదీస్నానము, సముద్రస్నానము చేయమంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీకమాసము.
ఈ మాసంలో నదీసముద్ర స్నానము, దీపారాధన ఎంతో పవిత్రము. పురుగులు, మిడతలూ, చెట్లూ, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయి.

No comments