Home Top Ad

Responsive Ads Here

Why to take head bath before going to a temple? గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుభమా?


గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుభమా?




తలస్నానం చేసి వెళితే శరీరము మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ, మాదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా, పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి  మనకు లేదు గనుక, కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరుచుకొని దర్శించుకుంటున్నాము. ఈ శరీరంలా మనసును శుచిగా, నిర్మలంగా ఉండేలా చేయమని అర్థమే పూర్తి స్నానము యూక భావము.

2 comments: