Home Top Ad

Responsive Ads Here

Why to ward-off the evil eye? పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు?


పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు?




పిల్లలకి పుట్టిన రోజు, పండగ సమయాల్లో ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకి దిష్టి రకరకాల పద్ధతుల్లో తీస్తారు.

పిల్లలు, పెద్దలు విజయాలు సాధించినప్పుడు, బాగా పోగిడినప్పుడు, అతిగా నీరసం ఆవహించి అడ్డం పడ్డ దిష్టి తీస్తారు. పిల్లలకి పసుపు, సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తారు. జనులందరి దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తిస్తె పిల్లవాడు కలత నిద్ర పోవటము, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు.

పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల, చుట్టూ అంత గుమికూడటం వల్ల పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురి అవుతారు. అందుకే పెళ్లిల్లోనూ, పుట్టిన రోజులప్పుడు విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు పోతాయి. మనసుకి ప్రశాంతతో పాటు ధైర్య గుణం వస్తుంది.

No comments