Home Top Ad

Responsive Ads Here

Why Veg is preferred over non-veg in Puja? మాంసాహారము తినేవాళ్ళ పూజలు ఫలించవా?


మాంసాహారము తినేవాళ్ళ పూజలు ఫలించవా?




శాకాహారము సత్వగుణవృద్ధికి ఎంతో దోహదపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది . దైవానుగ్రహం కలగటానికి, భక్తి, చిత్తశుద్ధి పెరగటానికి శాకాహారం కారణమవుతుంది..

మాంసాహారము ఆయుష్షును హరిస్తుంది. శాకాహారము తినేవారిని, మాంసాహారము తినేవారిని పరిశీలిస్తే శాకాహారం తీసుకునే వారికే ఆయుష్షుతో పాటు ఆరోగ్యం పాళ్ళు కూడా ఎక్కువని తేలింది. పవిత్ర పుణ్య దినాల్లో మాంసాహారము తీసుకోవటం వల్ల రాక్షస ప్రవృతిపైకి మనసు పోతుంది.
మాంసాహారాన్ని పండుగ, శుభకార్యాల్లో తీసుకోకపోవడానికి కారణం అదే.

No comments