Home Top Ad

Responsive Ads Here

Why a Women is not allowed as priest in temples? దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు?



దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు?




భగవంతుని రూపమైన విగ్రహాలకు మంత్ర యంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి. సాక్షాతూ దేవతా, దేవుడూ అంశ ఆ విగ్రహానికి వస్తుంది.
నిత్య దీప ధూప నీవైధ్యాలుంటాయి. శుచి, ఆచారము, శుభ్రతలు అత్యవసరం.

స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి. ఏ సమయంలో ఆలా జరుగుంతుందో వారికే తెలీదు.

అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధికాలు నిర్వహించటం జరిగితే భగవత్ దోషమవుతుంది, మల్లి అనేక శుద్ధి క్రియలు చేయాలి. అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవదర్శనము, పూజాదికాలు చేయరు.

దాని వల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు. గుడిలో సహితం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు

No comments