Home Top Ad

Responsive Ads Here

Why Women should not Prostrate while Praying? స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు?


స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు?



భగవంతుని సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు . తమ ఎనిమిది అంగాలను అనగా వక్షస్థలము, నుదురూ, రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కనులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు.
కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారము చేయాలనుకున్నపుడు ఉదరము నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది.
అందుకే ఇతిహాసాల్లో ధర్మశాస్త్రాలో స్త్రీలను మోకాళ్లపై ఉంది నమస్కరించాలి చెప్పారు. ఇంకా చేయగలిగితే నడుం వంచి ప్రార్థించవచ్చు.

No comments