Home Top Ad

Responsive Ads Here

Why God Ganapthi is immersed in water? గణపతిని నిమజ్జనం ఎందుకు చేస్తారు?


గణపతిని నిమజ్జనం ఎందుకు చేస్తారు?




పెద్ద పెద్ద విగ్రహాలతో, రంగ రంగ వైభోగంగా వినాయకచవితిని తొమ్మిది రోజులు చేసి నదిలోనో, సరస్సులోనో నిమజ్జనం చేస్తారు. దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవటము. అలాగే ఉంచితే కొన్నాళ్లకి విగ్రహ రూపురేఖలు మారవచ్చు. అది దోషం. 

దానితో పాటు గణపతిని ఆలా వీధు ల్లోనూ ఉంచి పూజించటానికి దేశభక్తికి సంబంధించిన విషయం ఒకటి ఉంది. తొలుత బహిరంగంగా పూజలను చేసినవాడు బాలగంగాధర తిలక్.

హిందువులంధరిది ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని, స్వాతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయకచవితిని వాడవాడలా బహిరంగంగా చేయమని చెప్పి దాన్ని ఆచరణలో  తెచ్చినవాడు స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్. అప్పటినుంచి గణపతి ఉత్సవాలు భారతదేశమంతటా రంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి.

No comments