Home Top Ad

Responsive Ads Here

Why one should not build or buy a new Home when his Wife is pregnant? భార్య గర్భవతిగా ఉన్నపుడు ఇల్లేందుకు కట్టుకోకూడదు ?

భార్య గర్భవతిగా ఉన్నపుడు ఇల్లేందుకు కట్టుకోకూడదు ?



భార్య గర్భవతిగా ఉన్నపుడు నూతన గృహప్రవేశం పెట్టుకోకూడదు. నిర్మించకూడదు.

జీవితాంతము ఉండే ఇంటి పట్ల, వంశాన్ని ఉద్ధరించే సంతానము పట్ల ఎంతో శ్రద్ధ అవసరం, గర్భవతిగా ఉన్న భార్యని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి. అత్యంత ముఖ్యమైన రెండు విషయాలని ఎవ్వరూ ఒకేసారి సరయిన రీతిలో చేసుకోలేరు. రెంటికీ న్యాయం చేయలేరు. కావున గృహనిర్మాణం భార్య గర్భవతిగా ఉన్నపుడు చేయకూడదు.


No comments