Home Top Ad

Responsive Ads Here

Why we should not sleep by putting the head in North Direction? ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు?

ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు?




మన భూమిలో అయాస్కాంత శక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. 
మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న అయాస్కాంత శక్తి తరంగాలు మన మెదడులోని శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి.

దాని వల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు. రక్త ప్రసరణ వ్యవస్థల్లో మార్పు వస్తుంది. మెదడులో లోపాలు తలెత్తుతాయి.

ఆలా కాకుండా తూర్పు పడమరల వైపు నిదురిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి మెరుగు పడుతుంది.

రక్త ప్రసరణ సరిగా జరిగి శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది.

No comments