Home Top Ad

Responsive Ads Here

Does meditation enhance lifespan? ధ్యానం ఆయుష్షును పెంచుతుందా?


ధ్యానం ఆయుష్షును పెంచుతుందా?




ఖచ్చితంగా, ధ్యానం ద్వారానే కాదు, నడకా, వ్యాయామాల్లో దేని ద్వారానయినా ఆయుష్షుతో పాటు ఆరోగ్యము పెరుగుతుంది.

శ్వాస సంబంధిత, వ్యాయామాల్లో ప్రేవులు, ఉదరము, మెదడు,  హృదయము రిలాక్స్ అవుతాయి. శ్వాస సంబంధిత వ్యాయామాల ద్వారా శరీరంలోని భయంకర విషగాలి బైటికి వెడుతుంది.

అందుకనే ధ్యానం సాధ్యమైనంత వరకు ఒకరే చెయ్యాలని చెప్పేది.

No comments