Home Top Ad

Responsive Ads Here

Is Interest business is Virtuous? వడ్డీ వ్యాపారము ధర్మ సమ్మతమేనా?


వడ్డీ వ్యాపారము ధర్మ సమ్మతమేనా?




కాదనే శాస్త్రాలు చెబుతున్నాయి. హింసల్లో గొప్ప హింసని ధర్మాలు ఘోషిస్తున్నాయి. శాస్త్ర ప్రకారం ధర్మ సమ్మతమైన వడ్డీకి మించి పుచ్చుకోవాడమంటే ధర్మ శాస్త్రాలతో ధూషించుకున్నట్టే. 

అధిక వడ్డీలు వసూలు చేయువారూ, అసలు కన్నా రెట్టింపు వడ్డీని అందుకున్న వారూ, కట్టినవాడు అనుభవించిన హింసకంతటికీ  వడ్డీ తీసుకున్నవాడు బాధ్యుడు. 

వడ్డీ వ్యాపారము ద్వారా ధనాన్ని సంపాదించకుండా, ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టి పదిమందికి ఉద్యోగమిచ్చి తద్వారా ధనాన్ని సంపాదించాలి. ధర్మ శాస్త్రాలను, మహాపురుషులను ధూషించేలా ప్రవరిస్తే పూర్వం ఇంద్రపదవే వదిలేయాల్సి వచ్చింది.

No comments