Home Top Ad

Responsive Ads Here

What are the sixteen duties to be performed surely in a marriage? వివాహములో ఖచ్చితంగా చేయాల్సిన విధులు పదహారు... అవి ఏమిటి ?


వివాహములో ఖచ్చితంగా చేయాల్సిన విధులు పదహారు... అవి ఏమిటి ?




ఒకటి వరాగమనమూ, రెండు స్నాతకము, మూడు మధుపర్కమూ, నాలుగు మంగళస్నానమూ, అయిదు గౌరీ పూజా, ఆరు కన్యావరణమూ, ఏడు కన్యాదానము, ఎనిమిది సుముహూర్తము, తొమ్మిది మంగళ సూత్రధారణము, పది తలంబ్రాలు, పదకొండు హోమము, పన్నెండు పాణిగ్రహణము, పదమూడు సప్తపదీ, పద్నాలుగు అరుంధతీ నక్షత్ర దర్శనము, పదిహేను స్ధారిపాకము, పదహారు నాగవల్లి...

ఈ విధులతో వివాహ మహోత్సవం సంపూర్ణమవుతుంది. పూర్వము పెళ్ళంటే పదిరోజులు పైనే చేసేవారు.

No comments