Home Top Ad

Responsive Ads Here

What do we lose because of addictions? వ్యసనముల వల్ల ఏం కోల్పోతాము?


వ్యసనముల వల్ల ఏం కోల్పోతాము ?



మొదటిగా ఆరోగ్యాన్ని, తర్వాత ధన్నాన్ని, ఆపై ఆత్మ విశ్వాసాన్ని పోగొట్టోకుంటాడు. ఆలా వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషి భార్యాబిడ్డల మీద అకారణ ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకుంటాడు. 

కుటుంబంలో కలహాలని తెచ్చుకొని వ్యధలకు లోనవుతాడు. 

అవసరం కోసం, వ్యసనాల కోసం అబద్ధాలని చెప్పి తద్వారా నలుగురిలో చులకన అవుతాడు. సర్వ ఆనందాలకి సమానమైన స్త్రీ సౌఖ్యానికి, సుఖాలకీ దూరమవుతాడు. భ్రష్టుడవుతాడు. నేరస్థుడు కూడా అవుతాడు. 

తుదకు తన జీవితాన్ని నాశనం చేసు కుంటాడు. ఆపై తనని నమ్ముకున్న వారి జీవితాలని నట్టేట ముంచుతాడు.

No comments