Home Top Ad

Responsive Ads Here

What is Saptapadi ? సప్తపది అనగా ఏంటి?


సప్తపది అనగా ఏంటి?




వరుడు వధువుని ఏడు అడుగులు నడిపిస్తూ నన్నే సదా అనుసరించు, పరమేశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని వకటిగా చేయాలి. ఇంకా అన్నాన్నీ, శక్తినీ, బుద్ధినీ, సుఖాన్నీ, పశువృద్ధినీఋతుసంపదనూ, ఋత్విక్ సంపదనూ కలగ చేయాలి. ఇరువురమూ ధర్మ, మోక్ష, సుఖ కార్యాలను కలిసి చేద్దాము.


నేను సామ వేదాన్ని, నీవు ఋగ్వేదానివి. వీర్యాన్ని ఉంచేవాడిని నేను. భరించే జానవు నీవు. వర్షపు నీటి చుక్కలు నేల మీద పడి పరమ ఓషధులు మొలకెత్తినట్టు  నాకు సంతానం కలుగచేయి. అలా మనం సంతోషంగా అన్నీ సుఖాలతో కలసిజీవిద్దాము అని అర్థం.

No comments