Home Top Ad

Responsive Ads Here

What is the time of Brahma Muhurta? బ్రహ్మ ముహూర్త సమయము ఏదీ?


బ్రహ్మ ముహూర్త సమయము ఏదీ?కశ్యపబ్రహ్మాకు, వినతాదేవికి  జన్మించిన వాడు అనూరుడు. అతడే సూర్యుడి సారథి. తల్లీ వినతాదేవి పుత్రుడ్ని చూసుకోవాలనే కుతూహలంతో, ఆత్రుతతో పుట్టకముందే అండం పగలకొట్టడంతో సగం శరీరంతో జన్మించాడు.

బ్రహ్మ అతడ్ని సూర్యుడికి సారథిగా నియమించి, నీవు భూలోకాన ఉన్న సమయమే బ్రహ్మ కాలమని, ఆ కాల సమయమున చేదు అన్నది ఏ నక్షత్రాలు, గ్రహాలు చెయ్యలేవని వరమిచ్చి సూర్యుడి సప్తాశ్వరథానికి సారధిగా నియమించాడు.

No comments