Home Top Ad

Responsive Ads Here

Which side should the wife and husband have? భార్య, భర్తకు ఏ వైపుగా ఉండాలి?


భార్య, భర్తకు ఏ వైపుగా ఉండాలి?




సమస్త కార్యాల్లోనూ ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పటం లేదు.

పూజాదికాలు నిర్వహించేటప్పుడూ, ధర్మాలూ చేసే సమయాన భార్య భర్త ఎడమవైపున
ఉండాలి.

కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్ఠలప్పుడూ కుడివైపున ఉండాలి.

బ్రహ్మదేవుడు మగవాడ్ని కుడిభాగం నుంచీ, స్త్రీని ఎడమభాగం నుంచీ సృష్టించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

శ్రీమహావిష్ణువు తన భార్య శ్రీమహాలక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకున్నాడు.

నిద్రలో కూడా భర్త భార్యపై కుడిచేతిని వేసి సమయంలోనూ రక్షణగా చూసుకుంటాడు. భర్త చేతి స్పర్శతో భార్య అనంతమైన భద్రతని పొంది సుఖంగా నిద్రిస్తుంది

No comments