Home Top Ad

Responsive Ads Here

Why is Tulsi planted in front of the house and Worshiped ? ఇంటి ముందు తులసిని ఎందుకు పెంచి పూజిస్తారు?


ఇంటి ముందు తులసిని ఎందుకు పెంచి పూజిస్తారు?



విష్ణువుకు ప్రియమైనది, ప్రీతికరమైనది తులసి. తులసి కోట ఉన్న ఇంట్లోకి భూత, ప్రేత పిశాచాలు రావు. తులసి గాలి సోకితే సూక్ష్మక్రిములు నశిస్తాయి. దేవదానవుల క్షిరమధనంలో  జన్మించిన వాటిల్లో కొన్ని భూలోకానికి వరాలుగా ఇచ్చారు.

ఆలా భూలోకానికి వచ్చిన వాటిల్లో వేప, జమ్మిలతో పాటు తులసి కూడా ఉంది. తులసి ఉన్న చోట అమంగళం వినిపించదు.

No comments