Home Top Ad

Responsive Ads Here

Why not sit on the couch and swing your legs? మంచమ్మీద కూర్చొని కాళ్ళెందుకు ఊపకూడదు?


మంచమ్మీద కూర్చొని కాళ్ళెందుకు ఊపకూడదు?



మంచమ్మీద కూర్చొని కాళ్ళు ఊపడం అరిష్టము(మంచిది కాదు). తెలియకుండానే అనారోగ్యం వస్తుంది. 

నరాల్లో బలహీనత వచ్చి వీర్యస్కలనము కూడా ఒకొక్కసారి జరుగుతుంది. వాతవ్యాధులు కూడా రావొచ్చు. రేతస్సు (sperm) బలహీనపడి సుఖసంసారం గాడి తప్పుతుంది. పది నుంచి పదిహేనురోజులైనా ఆ విషయం గురించి ఆలోచనే రాదు.  ఎప్పుడైతే శృంగారం పట్ల ఉత్సాహము, కోరిక పోతాయో శరీరంలో శక్తి తగ్గుతుంది. ఆలోచనలు వేదాంతపరమైన విషయాలపైకి వెళ్ళి అక్కడ ఇమడ లేక ఒకలాంటి నిరాశ వంటిది ఆవహిస్తుంది. తద్వారా అనేక అపజయాలు ఎదురవుతాయి.

No comments