Home Top Ad

Responsive Ads Here

Why to not take nails in home? గోళ్ళను ఇంట్లో ఎందుకు తీయకూడదు?


గోళ్ళను ఇంట్లో ఎందుకు తీయకూడదు?




మానవ శరీరంలోని చేతి, కాలి వెళ్ళకున్న గోళ్ళు విషపూరితమైనవి . 

మనం భోజనం చేసేటప్పుడు పొరపాటున గోళ్ళ ముక్కలు అన్నం ద్వారా తీసుకుంటే, అవి జీర్ణం కావు. మన జీర్ణవ్యవస్థకు అంత శక్తి లేదు. విసర్జించేటప్పుడు ప్రేగులకి ఇత్యాది వాటికీ తగిలితే ప్రమాదం. అందుకే గోళ్ళను ఇంట్లో తియ్యకపోవటమే కాదు, విధిగా వారానికొకసారి కత్తిరించుకోవాలి.

No comments