Home Top Ad

Responsive Ads Here

Why to not talk while eating? భోజనము చేసేటప్పుడు మాట్లాడకూడదెందుకు?

భోజనము చేసేటప్పుడు మాట్లాడకూడదెందుకు?



తూర్పు ముఖం కూర్చొని భోజనం చెయ్యటం మంచిది అని శాస్త్రం చెబుతుంది. ఆ వైపు ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ( పితృ దేవతలు) పితురులుండే దక్షిణ దిక్కు వైపు నుంచయినా భోజనం చేయవచ్చు. భోజనాన్ని ఎత్తైన దాని మీద కూర్చొని నోటికి ఎదురుగా విస్తరి పెట్టుకుని భోజనం చేస్తే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పీటా లేదా చాప ఇలాంటి వాటిపై కూర్చొని భుజించటం వల్ల కడుపుకి ఎంత కావాలో తెలుస్తుంది. అంతే తినగలుగుతారు. భోజనం చేస్తూ మాట్లాడుతుంటే నోటిలో లాలాజలం(ఉమ్మ నీరు) ఊరదు. దానితో ఆహారం జీర్ణమవ్వక అనేక రోగ సంభందిత సమస్యలు వస్తాయి. అమావాస్య పౌర్ణమిలలో తక్కువ భోజనం చెయ్యటం ఆరోగ్యకరం.

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి. 

No comments