Home Top Ad

Responsive Ads Here

Will sleeping on the right side invade the vampires? కుడి వైపుకి తిరిగి నిద్రిస్తే పిశాచాలు ఆవహిస్తాయా?


కుడి వైపుకి తిరిగి నిద్రిస్తే పిశాచాలు ఆవహిస్తాయా?



కుడివైపుకి తిరిగి నిద్రిస్తే అనేక పీడకలలు, కలత నిద్రవస్తాయని, శాస్త్రం వక్కాణిస్తోంది. కావున ఎడమ వైపు తిరిగి పడుకోవాలని చెబుతారు. పెద్దల మాటల్లో ఎంతో ఆరోగ్య సత్యం కూడా ఉంది. 

మానవులకు ఎడమ వైపు జఠరాగ్ని ఉంటుంది. 
తిన్న ఆహారము సరిగ్గా జీర్ణించటానికి ఎడమ వైపు తిరిగి పడుకోమని చెబితే వినరని చాదస్తంగా కొట్టి పారేస్తారాని కుడివైపు తిరిగి నిద్రిస్తే పిశాచాలు ఆవహిస్తాయని చెబుతారు. 

అలాగే దాహమేసినప్పుడు తినకూడదు.. ఆకలేసినప్పుడు నీరు త్రాగరాదు.
అట్లే నిద్రలేచినప్పుడు కుడివైపుకి తిరిగి లేవాలి. తల భాగము శరీరభాగం కంటే దిగువులో ఉంచుకుని నిద్రించరాదు.

No comments