Home Top Ad

Responsive Ads Here

Why to not sit on the floor directly without nothing? నేల మీద ఏమి లేకుండ ఎందుకు కూర్చోవద్దంటారు?


నేల మీద ఏమి లేకుండ ఎందుకు కూర్చోవద్దంటారు?



కనీసం చిన్న గుడ్డ ముక్కైనా వేసుకుని కూర్చోవాలి. ఋషులు తపస్సు చేసే సమయములోను, హోమాది సమయాల్లోనూ నేలపై ఆశీనులవ్వరు. మనిషి శరీరంలో విద్యుత్ శక్తి ఉంటుంది. అదే మనల్ని నడిపిస్తుంది. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. 

దానితో శరీరంలోని విద్యుత్ ను లాక్కుంటుంది. దానితో శరీరంలోని శక్తి, యుక్తి సన్నగిల్లుతాయి. అందుకనే కటిక నేల మీద కూర్చొని భోజనం గాని, నిద్రగాని, పూజగాని ఏది చేయకూడదు.

No comments