Home Top Ad

Responsive Ads Here

Would God get angry if vows didn't pay? మొక్కులు చెల్లించకుంటే దేవుడికి కోపం వస్తుందా?


మొక్కులు చెల్లించకుంటే దేవుడికి కోపం వస్తుందా?




తల్లికి తన పిల్లలమీద కోపం వస్తుందా? రాదు కదా! ఇది కూడా అంతే. దేవుడు ఆశించేది ధర్మం, న్యాయం తో జీవితాన్ని గడపమని. అంతే కానీ మొక్కులు తీసుకుని మన పాపాలని అయన స్వీకరించరు. మొక్కులు తీర్చలేదని ఇబ్బంది కష్టాలు పెట్టరు. ఎవరు చేసిన కర్మలను బట్టి వారు వారి వారి పాపాపుణ్య ఫలాలను అనుభవించాక తప్పదు. కష్టమొస్తే  భగవంతుడికి మొక్కుకుని, తీరిన తర్వాత వారికీ, మళ్ళీ కష్టంలో ఆ మొక్కుకున్న మొక్కు గుర్తుకు వచ్చి కుటుంబసమేతంగా ఆ మొక్కు తీర్చు కుంటారు. భగవంతుడు ఎప్పుడు ధర్మం వైపు, సత్యం వైపు నిలిచి ఉండమంటాడు, ఎందుకంటే ఆ ధర్మమే మనకు కాపాడుతుంది. అందుకే అంటారు ధర్మో రక్షతి రక్షతః

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి. 

No comments